ETV Bharat / city

యూనివర్సిటీ ఆఫ్​ చికాగో ప్రొఫెసర్​తో ఈటల భేటీ - చికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్​తో మంత్రి ఈటల భేటీ

యూనివర్సిటీ ఆఫ్​ చికాగో ప్రొఫెసర్​ డాక్టర్​ విజయ్​తో... మంత్రి ఈటల రాజేంద్ర్​ భేటీ అయ్యారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంత్రి వివరించారు.

minister eetala rajendar meet with university of chicago proffessor doctor vijay eldandi
యూనివర్సిటీ ఆఫ్​ చికాగో ప్రొఫెసర్​తో ఈటల భేటీ
author img

By

Published : Jul 23, 2020, 4:56 AM IST

రాష్ట్రంలో ఆగస్టు, నవంబర్ మాసాల్లో కారోనా కేసులు పతాకస్థాయికి చేరే అవకాశం ఉందని... యూనివర్సిటీ ఆఫ్ చికాగో ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ ఎల్దండి పేర్కొన్నారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో... మంత్రి ఈటల రాజేందర్​తో డాక్టర్ విజయ్ భేటీ అయ్యారు. కారోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. జ్వరం, కారోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, ఎప్పటికప్పుడు శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను గమనించుకోవాలని డాక్టర్ విజయ్​ సూచించారు. సరైన మాస్క్ లను ధరించడం, పరిశుభ్రత ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,554 కరోనా కేసులు.. 9 మంది మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.