గతంలో తాను చేసిన అభివృద్ధే తనను గెలిపించిందని ఎర్రగడ్డ కార్పొరేటర్‌గా రెండోసారి ఎన్నికైన ఎంఐఎం అభ్యర్థి షాహిన్ బేగం పేర్కొన్నారు. డివిజన్‌ను మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మరోసారి ఎర్రగడ్డను ఆమె అభివృద్ధి పథంలో నడిపిస్తారని డివిజన్ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం నేతలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: కౌంటింగ్ హాల్లోకి సెల్‌ఫోన్.. వద్దన్నందుకు వాగ్వాదం