ETV Bharat / city

వాక్సిన్ పంపిణీపై వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల సమీక్ష - vaccine distribution latest updates

medical and health officers review on vaccine distribution

author img

By

Published : Jan 13, 2021, 10:53 AM IST

09:00 January 13

వాక్సిన్ పంపిణీపై వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల సమీక్ష

కొవిడ్‌ వాక్సిన్ పంపిణీపై వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం‌లో వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

ఈ నెల 16న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై ఈ సమీక్షలో చర్చిస్తున్నారు. వాక్సిన్​ పంపిణీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లపై అధికారులు సమీక్షిస్తున్నారు. 

ఇదీచూడండి: రాష్ట్రంలో కొత్తగా 331 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.