ETV Bharat / city

ఎల్ఆర్ఎస్​కు ఇప్పటివరకు 7.83 లక్షల దరఖాస్తులు..

author img

By

Published : Oct 4, 2020, 8:24 PM IST

రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీ స్పందన లభిస్తోంది. ఆదివారం వరకు 7.83 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ ఖజానాకు రూ.79.66 కోట్ల ఆదాయం చేకూరింది.

lrs application status till sunday
ఎల్ఆర్ఎస్: 7.83 లక్షల దరఖాస్తులు.. రూ.79.66 కోట్ల ఆదాయం

రాష్ట్రంలో అనధికార ఫ్లాట్లు, అక్రమ లే అవుట్ల క్రమబద్దీకరణకు ఆదివారం కూడా మంచి స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌కు ఇప్పటి వరకు 7.83 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

ఇందులో పురపాలకసంఘాల నుంచి 3 లక్షల 14 వేల దరఖాస్తులు, గ్రామ పంచాయతీల నుంచి 3 లక్షల 8 వేలు, నగర పాలకసంస్థల నుంచి లక్ష 60 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుం కింద ప్రభుత్వ ఖజానాకు రూ.79.66 కోట్ల ఆదాయం చేకూరింది.

ఇదీ చూడండి:గుడి నిర్మాణం అడ్డుకున్న పోలీసుల.. గ్రామంలో ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.