ETV Bharat / city

ఉభయసభలు ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ - HYD

legislature-legislature-prologue
ఉభయసభలు ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ
author img

By

Published : Nov 29, 2019, 6:43 PM IST

Updated : Nov 29, 2019, 8:04 PM IST

18:41 November 29

శాసనమండలి, శాసనసభ ప్రోరోగ్

తెలంగాణ రాష్ట్ర ఉభయసభలు ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆర్డినెన్స్​ల జారీకి అనుగుణంగా ఉభయసభలను ప్రోరోగ్ చేశారు. వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్ల పదవులు లాభాదాయక పోస్టుల పరిధిలోకి రాకుండా ఆర్డినెన్స్ జారీ చేయాలని నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. 

Intro:Body:Conclusion:
Last Updated : Nov 29, 2019, 8:04 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.