ETV Bharat / city

పంజాగుట్ట పోలీసుల కస్టడీలో కోగంటి సత్యం

ప్రముఖ స్టీల్ వ్యాపారి రాంప్రసాద్​ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేసి రిమాండ్​కు పంపారు. మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రధాన నిందితుడు కోగంటి సత్యంను పంజాగుట్ట పోలీసులు చంచల్​గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు.

koganti satyam the main culprit of late ramprasad who was murdered on july sixth was taken into punjagutta police custody
author img

By

Published : Jul 20, 2019, 3:21 PM IST

స్టీల్​ వ్యాపారి రాంప్రసాద్​ హత్య కేసులో ప్రధాన నిందితుడు కోగంటి సత్యాన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జులై 6న రాంప్రసాద్​ హైదరాబాద్​ పంజాగుట్టలో హత్యకు గురయ్యాడు. కేసు దర్యాప్తులో కోగంటి సత్యంతో పాటు మరో 8 మందిని అరెస్టు చేసి రిమాండ్​కు పంపారు. చంచల్​గూడ జైలులో ఉంచి వీరిని లోతుగా విచారించేందుకు పంజాగుట్ట పోలీసులు కస్టడీ కోరగా న్యాయస్థానం అనుమతించింది. నిందితులను ఈరోజు చంచల్​గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండ్రోజుల పాటు పంజాగుట్ట పోలీసులు వీరిని విచారించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.