ETV Bharat / city

కరోనా ప్రభావం, లాక్​డౌన్​ అమలుపై రేపు కేసీఆర్​ సమీక్ష

కరోనా ప్రభావం, లాక్​డౌన్​ అమలుపై రేపు సాయంత్రం 4.30 గంటలకు సీఎం కేసీఆర్​ సమీక్షించనున్నారు. హైదరాబాద్​ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నందున అధికారులతో చర్చించి నియంత్రణ చర్యలు తీసుకోనున్నారు.

kcr
కరోనా ప్రభావం, లాక్​డౌన్​ అమలుపై కేసీఆర్​ సమీక్ష
author img

By

Published : Jun 7, 2020, 6:35 PM IST

ప్రగతి భవన్​లో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నివారణ, లాక్​డౌన్ అమలుపై చర్చించనున్నారు. ప్రధానంగా జీహెచ్​ఎంసీ పరిధిలో కొవిడ్​-19 కేసులు పెరుగుతున్నందున.. అధికారులతో సమాలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​, ఇతర అధికారులు పాల్గొనున్నారు.

ఇవీచూడండి: రేపు కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష.. లాక్​డౌన్​, 'పది' పరీక్షలపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.