ETV Bharat / city

కేసీఆర్​కు శేరి సుభాష్ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు - కేసీఆర్​కు శేరి సుభాష్​ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు

సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి... కేసీఆర్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి.. ఆయన ప్రతిమను అందజేశారు.

kcr political secretary sheri subhash reddy birth day greetings to kcr
కేసీఆర్​కు శేరి సుభాష్ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు
author img

By

Published : Feb 17, 2021, 5:07 PM IST

kcr political secretary sheri subhash reddy birth day greetings to kcr
కేసీఆర్​కు శేరి సుభాష్ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి కేసీఆర్​ పుట్టినరోజు వేడుకల్ని తెరాస శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. వివిధ పద్ధతుల్లో తమ నేతపై అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్​ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి... ముఖ్యమంత్రి ప్రతిమను స్వయంగా అయనకు అందజేశారు.

ఇదీ చూడండి: వ్యవసాయక్షేత్రంలో మొక్క నాటిన సీఎం కేసీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.