పేదల జీవితాల్లో వెలుగు నింపడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ అన్నారు. బోరబండలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి పంపిణీ చేశారు. 48 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల తవ్వకం