సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టుకు ఒకరు, ఏపీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి ముగ్గురు న్యాయమూర్తులను నియమించారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్‌రెడ్డి నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ సురేష్‌రెడ్డి, జస్టిస్ లలితకుమారిని నియమించారు. రాష్ట్రపతి ఆమోదముద్రతో అధికారికంగా నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ప్రకటన జారీచేసింది.
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్‌రెడ్డి నియామకం - president appointed justice vijayasen reddy
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్‌రెడ్డి నియామకం
22:09 May 01
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్‌రెడ్డి నియామకం
22:09 May 01
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్‌రెడ్డి నియామకం
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టుకు ఒకరు, ఏపీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి ముగ్గురు న్యాయమూర్తులను నియమించారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్‌రెడ్డి నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ సురేష్‌రెడ్డి, జస్టిస్ లలితకుమారిని నియమించారు. రాష్ట్రపతి ఆమోదముద్రతో అధికారికంగా నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ప్రకటన జారీచేసింది.
Last Updated : May 1, 2020, 11:33 PM IST