ETV Bharat / city

'మానవ మృగాళ్లకు ఎన్​కౌంటర్​ కనువిప్పు కావాలి' - pavan kalyan talks on disha

దిశ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. దిశ ఉదంతం కనువిప్పు కావాలని తెలిపారు.

janasena-chief-pawan-kalyan-responded-to-the-disha-inccident
'మానవ మృగాళ్లకు ఎన్​కౌంటర్​ కనువిప్పు కావాలి'
author img

By

Published : Dec 6, 2019, 12:42 PM IST

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై దేశవ్యాప్తంగా ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. మానవమృగాళ్లకు దిశ నిందితుల ఎన్​కౌంటర్​ కనువిప్పు కావాలని ఉద్ఘాటించారు. ఇకనుంచైనా ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి బహిరంగ శిక్షలు అమలు చేయాలని సూచించారు.

ఇదీ చూడండి:

ఆపరేషన్​ 'దిశ': ఎటు చూసినా హర్షాతిరేకాలు, మిఠాయిలే!

Intro:Body:

taza

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.