ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న జబర్దస్త్ టీవీ షో కళాకారుడు వినోద్‌పై దాడి జరిగింది. డబ్బుల వ్యవహారంలో గొడవ జరిగిందని....ఇంటి యాజమాని కావాలనే తనపై మూకుమ్మడిగా దాడి చేశాడని వాపోయాడు. తనపై ప్రమీలా, అభిషేక్, సాయిచందర్ దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు కాచిగూడ పోలీసులకు వినోద్ ఫిర్యాదు చేశాడు. 30 గజాల స్థలంలో గోడ నిర్మాణం విషయంలో గొడవ తలెత్తిందని పోలీసులు తెలిపారు.
- ఇదీ చూడండి : సికింద్రాబాద్‌లో మహంకాళి బోనాల ర్యాలీ