ETV Bharat / city

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఎన్జీటీ విచారణ - విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఎన్జీటీలో విచారణ

ఏపీలోని విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై ఇవాళ జాతీయ హరిత ట్రైబ్యునల్​లో విచారణ జరగనుంది.

investigation-about-visakha-gas-leakage-incident-at-national-green-tribunal
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఎన్జీటీ విచారణ
author img

By

Published : Jun 1, 2020, 12:29 PM IST

ఆంధ్రప్రదేశ్‌ విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై సోమవారం జాతీయ హరిత ట్రైబ్యునల్​ విచారణ జరపనుంది. గత విచారణలో కమిటీ వేసి నివేదిక ఇవ్వాలని ఎల్​జీ పాలిమర్స్​ను ఎన్జీటీ ఆదేశించింది.

సుప్రీం సూచనలతో విచారణాధికారం నిర్ణయించాలని ఎన్డీటీలో ఎల్జీ పాలిమర్స్ పిటిషన్ వేసింది. దీనిపై కూడా ట్రైబ్యునల్ విచారించనుంది.

ఇదీ చదవండి: మిడతల ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం: మంత్రి నిరంజన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.