సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లేశం కుంట, ఎర్రకుంట చెరువుల్లో కొందరు నిబంధనలకు విరుద్ధంగా గోడలు నిర్మించారు. దీన్ని గమనించిన రెవెన్యూ టాస్క్ఫోర్స్ బృందం కూల్చివేత ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఐ రంగయ్య, వీఆర్వో నాగేశ్వరరావు జేసీబీ సహాయంతో ఈ ప్రహరి గోడను కూల్చివేయించారు.
ఇదీ చూడండి: అరే.. అచ్చం సమంతలాగే ఉంది కదా