ETV Bharat / city

metro services: ఉదయం 7 నుంచి మ.12.45 వరకు మెట్రో సేవలు - hyderabad metro services extended

hyderabad metro services extended
hyderabad metro services extended
author img

By

Published : May 30, 2021, 10:21 PM IST

21:50 May 30

metro services: ఉదయం 7 నుంచి మ.12.45 వరకు మెట్రో సేవలు

హైదరాబాద్​లో మెట్రో రైలు సేవల సమయాన్ని అధికారులు పొడిగించారు. లాక్‌డౌన్ సమయం సడలింపుతో మెట్రో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

ఉదయం 7 నుంచి మ.12.45 వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నారు. అన్ని చివరి స్టేషన్ల నుంచి ఉ.11.45కు చివరి రైలు బయలుదేరనుంది. ఈ సమయాలను దృష్టిలో పెట్టుకుని నగరవాసులు మెట్రో సేవలను వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 

ఇదీ చూడండి: Lockdown Extension: రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.