ETV Bharat / city

'మనం ఆరోగ్యంగా ఉంటేనే ప్రజల్ని రక్షించగలం' - కరోనాపై సీపీ అంజనీ కుమార్​ ట్వీట్

కరోనా వైరస్​ బారిన పడకుండా ఉండటానికి హైదరాబాద్​ పోలీసు అధికారులంతా వ్యక్తిగత పరిశుభ్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని నగర సీపీ అంజనీ కుమార్​ సూచించారు. తరచుగా చేతులు కడగడం, జలుబు, దగ్గుతో బాధపడే వారికి దూరంగా ఉండాలని చెప్పారు.

Hyderabad Cp Anjani kumar tweeted on corona virus
'మనం ఆరోగ్యంగా ఉంటేనే ప్రజల్ని రక్షించగలం'
author img

By

Published : Mar 16, 2020, 11:33 AM IST

  • Hyd police officers are requested to take precautions of hygiene to protect against Corona.These are testing time for us. If we are healthy and properly protected then we can serve the community better. Every minute of every police officer is for ensuring people's health & safety

    — Anjani Kumar, IPS (@CPHydCity) March 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'మనం ఆరోగ్యంగా ఉంటేనే ప్రజల్ని రక్షించగలం' అని పోలీసు అధికారులకు హైదరాబాద్​ నగర సీపీ అంజనీ కుమార్​ అన్నారు. కరోనా వైరస్​ బారిన పడకుండా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండటం ఒక్కటే మార్గమని సూచించారు. నగర పోలీసులంతా వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు.

ప్రతి పోలీసు అధికారి జీవితం ప్రజల ఆరోగ్యం, రక్షణకే అంకితమని అందుకే ఆరోగ్యకరంగా ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా కొవిడ్-19 విజృంభిస్తున్నందున సీపీ అంజనీకుమార్​ ట్వీట్​ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.