ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు హుస్సేన్‌సాగర్ గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుంది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాగర్ పరవళ్లను చూసేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ నుంచి హుస్సేన్‌సాగర్ పరిస్థితిపై మా ప్రతినిథి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు.
ఇదీ చూడండి: ఎల్బీనగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్