Gurukul students: ఇక్కడ బాలలకు క్షవరం చేస్తున్నది ఏ సెలూన్‌కు చెందిన వ్యక్తో కాదు.. విద్యార్థే! గిరిజన సంక్షేమ శాఖ, ఏపీ గురుకులాల్లోని విద్యార్థులకు హెయిర్ కట్, కాస్మెటిక్ ఛార్జీల చెల్లింపు విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పులు చేయడంతో ఇలా ఇబ్బందిపడాల్సి వస్తోంది.
ఓ విద్యార్థి తోటి వారికి కటింగ్..
గతంలో ఈ ఛార్జీలను ఏపీ ప్రభుత్వం నేరుగా వసతిగృహ నిర్వాహకులకే చెల్లించేది. ప్రస్తుతం తల్లుల ఖాతాలో జమ చేస్తోంది. దీనిపై తల్లిదండ్రులకు అవగాహన లేదు. ఉన్నా హాస్టల్‌కు వచ్చి ఇవ్వలేకపోతున్నారు. విశాఖ జిల్లాలోని అరకులోయ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి తోటి వారికి కటింగ్ చేశాడు.
ఇదీ చదవండి: School Dropouts Increased in TS: పది దాటకుండానే విద్యార్థుల డ్రాపౌట్లు..