ETV Bharat / city

'రాజ్​భవన్​ అన్నం'.. రేపటి నుంచి శ్రీకారం.. - రాజ్​భవన్​ అన్నం కార్యక్రమం

తెలంగాణ గవర్నర్​గా తమిళి సై సౌందర రాజన్​ ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా... 'రాజ్​భవన్​ అన్నం' పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిత్యం 500 మందికి ఉచితంగా టిఫిన్, నామమాత్ర రుసుముతో మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయాన్ని సోమవారం ఉదయం ప్రారంభించనున్నారు.

governor thamili sai soundara rajan tomorrow launch rajbhavan annam
'రాజ్​భవన్​ అన్నం'.. పేదలకు ఉచితంగా టిఫిన్
author img

By

Published : Feb 7, 2021, 3:55 PM IST

నిరుపేదల ఆకలి తీర్చేందుకు 'రాజ్​భవన్ అన్నం' పేరుతో గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిత్యం దాదాపు 500 మంది పేదలకు ఉదయం ఉచితంగా టిఫిన్, నామమాత్ర రుసుముతో మధ్యాహ్నం, రాత్రి పూట భోజనం కల్పించనున్నారు.

'రాజ్​భవన్ అన్నం' కార్యక్రమాన్ని సోమవారం ఉదయం ఏడున్నరకు గవర్నర్ దంపతులు రాజ్​భవన్ కమ్యూనిటీ హాల్​లో ప్రారంభించనున్నారు. గవర్నర్​గా ఏడాది కాలం పూర్తి చేసుకున్న తమిళ సై సౌందర రాజన్ తనదైన ముద్ర వేశారు.

ఇదీ చూడండి: దేశ ఆరోగ్య రంగం పటిష్ఠం: రాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.