ETV Bharat / city

అయోధ్య రామ మందిర నిర్మాణానికి గవర్నర్ విరాళం - అయోధ్య రామ మందిరానికి గవర్నర్ తమిళిసై విరాళం

రామమందిర నిర్మాణానికి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్​ రూ. లక్ష విరాళం ప్రకటించారు. రామ మందిర్ నిర్మాణ నిధి సమర్పణ్ అభియాన్ తెలంగాణ కమిటీ ప్రతినిధులకు రాజ్​భవన్​లో చెక్కు అందజేశారు.

governor thamili sai soundara rajan donated for ayodhya ram mandir trust
అయోధ్య రామ మందిర నిర్మాణానికి గవర్నర్ తమిళి సై విరాళం
author img

By

Published : Jan 23, 2021, 8:26 PM IST

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ లక్ష ఒక రూపాయి విరాళం ఇచ్చారు. రామ మందిర్ నిర్మాణ నిధి సమర్పణ్ అభియాన్ తెలంగాణ కమిటీ ప్రతినిధులు రాజ్​భవన్​లో గవర్నర్​ను కలిసి విరాళం ఇవ్వాలని కోరారు. వ్యక్తిగతంగా తమిళి సై విరాళం అందించారు. రాజ్​భవన్ ఉద్యోగులు కూడా రామమందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు.

ఇదీ చూడండి: తిరుపతికి గవర్నర్ తమిళి సై.. రెండురోజుల పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.