ఎమ్మెల్సీ కవిత తన ఓటుహక్కును నిజామాబాద్ జిల్లా పొతంగల్‌లో తొలగించుకుని హైదరాబాద్‌లో చేర్చుకున్నారని జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆయన నివేదిక పంపారు. ఎమ్మెల్సీ కవిత ఓటుహక్కు విషయమై భాజపా ఫిర్యాదు నేపథ్యంలో... జీహెచ్ఎంసీ కమిషనర్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. అందుకు అనుగుణంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఎస్ఈసీకి నివేదిక పంపారు.
ఇదీ చూడండి: గత ఎన్నికల కంటే స్వల్పంగా పెరిగిన జీహెచ్ఎంసీ పోలింగ్