ETV Bharat / city

ఫ్రీ చికెన్: కోడి పందేల్లో క్రేజీ ఆఫర్.. తిండి విషయంలో బేఫికర్​

పండగ వచ్చిందంటే చాలు ఆఫర్ల కోసం ఎదురుచూడడం మాములే. ​సంక్రాంతికైతే ఆ నిరీక్షణ కొంచెం ఎక్కువే. అయితే.. ఇదంతా ఎలక్ట్రానిక్​ ఉపకరణాలకో, ఇంటి సామగ్రికో చూస్తుంటాం. కానీ.. ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో కోడి పందేల నిర్వాహకులు మాత్రం వింత ఆఫర్​ అమల్లో పెట్టారు. అదేంటో చదవి.. చూసేయండి మరి!

author img

By

Published : Jan 14, 2021, 10:43 PM IST

free-food-with-chicken-at-undrajavaram-at-west-godavari
కోడి పందేల్లో క్రేజీ ఆఫర్.. తిండి విషయంలో బేఫికర్​

సంక్రాంతికి భారీ ఎత్తున కోడి పందేలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని కోడి పందాల నిర్వాహకులు.. బరుల దగ్గరకు వచ్చే వారి కోసం ఓ క్రేజీ ఆఫర్​ ఇచ్చారు. వీక్షకులు ఆకలితో వెళ్లకూడదని ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. అదీ కోడి మాంసంతో.

ఇంకేముంది వందల సంఖ్యలో పందేల రాయుళ్లు భోజనం కోసం బారులు తీరారు. పండగ పూట ఆనందంగా గడపడానికి వచ్చి ఆకలితో ఉండకూడదని ఖర్చుకు వెనకాడకుండా ఈ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.

ఇదీ చదవండి : అడవిలో కోడి పందేలు.. 15 మంది అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.