ETV Bharat / city

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ రెహమాన్​ కన్నుమూత - telangana varthalu

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ రెహమాన్​ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Former mlc Rahman died with heart attack
గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ రెహమాన్​ కన్నుమూత
author img

By

Published : Apr 30, 2021, 5:31 PM IST

Updated : Apr 30, 2021, 5:52 PM IST

హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్సీ రెహమాన్‌ కన్నుమూశారు. గుండెపోటుతో కింగ్‌కోఠిలోని ఆయన నివాసంలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రెహమాన్​ వైకాపా జనరల్ సెక్రటరీగా పనిచేశారు. గతంలో తెరాసలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా పని చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు ముఖ్య అనుచరుడిగా పని చేసిన రెహమాన్... అనంతరం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. రెహమాన్ అంత్యక్రియలు ఈ రోజూ నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి డ్రోన్‌ వినియోగానికి అనుమతి

Last Updated : Apr 30, 2021, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.