ఏపీలోని విశాఖ కేజీహెచ్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. వెంటిలేటర్‌పై ఉన్న ఓ గర్భిణీకి మొదటిసారిగా సిజేరియన్ చేశారు. సీఎస్‌ఆర్ బ్లాక్‌లో 10 రోజులుగా వెంటిలేటర్‌పై బాధితురాలు చికిత్స అందుకుంటున్నారు. కేజీహెచ్ వైద్యురాలు ఎ.కవిత, ఎనస్తీషియా బృందం గర్భిణీకి శస్త్రచికిత్స చేసి పురుడు పోశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Vishaka KGH: వెంటిలేటర్‌పై ఉన్న గర్భిణికి సిజేరియన్.. ఏపీలో ఇదే ఫస్ట్ టైమ్! - వెంటిలేటర్‌పై ఉన్న గర్భిణీకి సిజేరియన్ చేసిన వైద్యులు న్యూస్
వైద్యులు చావుబతుకుల్లో నుంచి కాపాడి పునర్జన్మనిస్తారు అనే మాట వింటూనే ఉంటాం. విశాఖ కేజీహెచ్ వైద్యులు మాత్రం.. కొనఊపిరితో వెంటిలేటర్‌పై ఉన్న ఓ గర్భిణీకి శస్త్ర చికిత్స చేసి మరో ప్రాణానికి జీవం పోశారు.
delivery done to pregnant who on ventilator.. mother and kid safe
ఏపీలోని విశాఖ కేజీహెచ్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. వెంటిలేటర్‌పై ఉన్న ఓ గర్భిణీకి మొదటిసారిగా సిజేరియన్ చేశారు. సీఎస్‌ఆర్ బ్లాక్‌లో 10 రోజులుగా వెంటిలేటర్‌పై బాధితురాలు చికిత్స అందుకుంటున్నారు. కేజీహెచ్ వైద్యురాలు ఎ.కవిత, ఎనస్తీషియా బృందం గర్భిణీకి శస్త్రచికిత్స చేసి పురుడు పోశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: Fake Seeds: రూ.13 కోట్ల విలువైన నకిలీ మిరప విత్తనాలు స్వాధీనం
TAGGED:
vishaka kgh latest news