ETV Bharat / city

ఇంట్లో అగ్నిప్రమాదం... సామగ్రి దగ్ధం - fire

కూకట్​పల్లి ఆల్విన్ కాలనీలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. టీవీలో తలెత్తిన షార్ట్​ సర్క్యూట్​ కారణంగా లక్ష రూపాయల విలువ గల వస్తువులు బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పారు.

ఇంట్లో అగ్నిప్రమాదం... సామగ్రి దగ్ధం
author img

By

Published : Oct 11, 2019, 11:43 PM IST

ఇంట్లో అగ్నిప్రమాదం... సామగ్రి దగ్ధం

విద్యుదాఘాతం కారణంగా ఓ ఇంట్లో కంప్యూటర్ తదితర వస్తువులు కాలి బూడిదైన ఘటన కూకట్​పల్లి ఆల్విన్ కాలనీలో చోటుచేసుకుంది. మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో ఇంట్లో నుంచి దట్టమైన పొగలు రావడం గమనించిన స్థానికులు ఇంటి యజమాని లక్ష్మితోపాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సాయంతో ఇంటి యజమాని తలుపులు పగలగొట్టి మంటలు ఆర్పే యత్నం చేశారు . ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. టీవీలో తలెత్తిన విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం సంభవించిందని... టీవీ, కంప్యూటర్ తదితర లక్ష రూపాయల వస్తువులు కాలిపోయాయని బాధితుడు నందిగామ ఫణి తెలిపారు.

ఇవీ చూడండి: గ్యాస్​ సిలిండర్​ పేలి ఇల్లు దగ్ధం... రూ.6 లక్షల నష్టం...

Intro:TG_HYD_70_11_fire accident _av_TS10010

kukatpally vishnu 9154945201

( ) విద్యుత్ ఘాతం కారణంగా ఇంట్లో లో కంప్యూటర్ తదితర వస్తువులు కాలి బూడిదైన సంఘటన కూకట్ పల్లి ఆల్విన్ కాలనీ లో చోటుచేసుకుంది . ఆల్విన్ కాలనీ డివిజన్ విజయనగర్ కాలనీ రోడ్ నెంబర్ 5 ప్లాట్ నెంబర్ 39 లో నందిగామ ఫణి దంపతులు నివాసం ఉంటున్నారు. ఫణి గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు . అతని భార్య దసరా ఈ సందర్భంగా ఊరికి వెళ్లగా శుక్రవారం ఉదయం ఉద్యోగం నిమిత్తం అతను గచ్చిబౌలి కి వెళ్ళాడు . మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో ఇంట్లో నుంచి దట్టమైన పొగలు రావడంతో గమనించిన స్థానికులు ఇంటి యజమాని లక్ష్మి కి అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం అందించారు. స్థానికుల సాయంతో ఇంటి యజమాని తలుపులు పగలగొట్టి మంటలు ఆర్పే యత్నం చేశారు . ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. టీవీ లో తలెత్తిన విద్యుత్ ఘాతం కారణంగానే ప్రమాదం సంభవించిందని టీవీ కంప్యూటర్ తదితర లక్ష రూపాయల వస్తువులు బాధితులు నందిగామ ఫణి తెలిపాడు..

Body:హు

Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.