ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM

author img

By

Published : Oct 23, 2020, 10:59 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 11AM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @11AM

1. భారత్​లో మరో 54 వేల కేసులు

దేశంలో ఒక్కరోజే 54 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 690 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నిర్ధరణ పరీక్షలు 10 కోట్లు దాటాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. మధ్యాహ్నం పంటల కొనుగోలుపై కేసీఆర్​ సమీక్ష

వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత సాగు విధానంపై సీఎం కేసీఆర్​ మధ్యాహ్నం రెండున్నర గంటలకు సమీక్షించనున్నారు. పంటల కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ప్రశ్నించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. దీక్షిత్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి

మహబూబాబాద్​లో హత్యకు గురైన దీక్షిత్‌రెడ్డి కుటుంబాన్ని మంత్రి సత్యవతి రాఠోడ్ పరామర్శించారు. శనిగపురంలో బాలుడి తల్లిదండ్రులను కలిశారు. ధైర్యంగా ఉండాలని రంజిత్‌రెడ్డి, వసంతకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. సర్వభూపాల వాహనంపై శ్రీవారి అభయం

తిరుమలలో ఎనిమిదోరోజు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఎనిమిదోరోజు తిరుమలేశుడు సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి కరోనా

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తనకు కరోనా సోకినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం తనకు ఎలాంటి కొవిడ్​ లక్షణాలు లేవని... ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. సిటీ సెంటర్​ మాల్​లో అగ్నిప్రమాదం

ముంబయిలోని సిటీ సెంటర్​ మాల్​లో గతరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా చెలరేగాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు.. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఐరాస@75- బహుదూరం

ఐరాస కొన్ని గణనీయ విజయాలు సాధించినా, కొవిడ్‌ను ఎదుర్కోవడానికి సమైక్య వేదికగా నిలవడంలో విఫలమైంది. ఐరాస అనుబంధ సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ సమైక్య పోరులో ఐక్యరాజ్యసమితి పత్తా ఎక్కడ? సమితి సమర్థ స్పందన ఏది?’ అంటూ నిలదీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. లాభాల్లో స్టాక్​మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 172 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 40 వేల 730 ఎగువన ఉంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 50 పాయింట్లకుపైగా లాభంతో 11 వేల 950 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. క్రికెటర్లకు కరోనా

జింబాబ్వే జట్టులోని ఇద్దరు క్రికెటర్లతో పాటు ఇద్దరు సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. పాక్​ పర్యటనలో భాగంగా ఇస్లామాబాద్​లో చేసిన పరీక్షల్లో ఈ విషయం నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'ఫైటర్​' కోసం రంగంలోకి..

కరోనా వల్ల ఆగిపోయిన విజయ్​ దేవరకొండ, పూరీ జగన్నాథ్ 'ఫైటర్' సినిమా చిత్రీకరణ డిసెంబర్​లో మొదలు కానుంది. ఆ నెలలోనే విజయ్​ సెట్లో అడుగుపెడతారని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.