ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @3PM
టాప్​ టెన్​ న్యూస్​ @3PM
author img

By

Published : Jul 10, 2021, 2:59 PM IST

'కృష్ణా జలాలపై రాజీపడం'

దేశంలోని ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నారాయణపేటకు 10 కిలోమీటర్ల దూరంలోనే కర్ణాటక ఉందని చెప్పారు. పక్కనే ఉన్న కర్ణాటకలో మన దగ్గర అమలవుతోన్న ఏ ఒక్క పథకమైనా అమలవుతోందా? అని ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సీఎంకు రేవంత్​ లేఖ

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖను రాశారు. సుమారు 2 లక్షల పోస్టులుంటే 50 వేలే భర్తీ చేస్తారా అని ప్రశ్నించారు. కరోనా వేళ స్టాఫ్ నర్సులను దేవుళ్లని పొగిడారు.. ప్రస్తుతం నర్సులు ప్రగతిభవన్​ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని లేఖలో వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సైనికా.. సెలవిక

ఏపీలోని గుంటూరు జిల్లా కొత్తపాలెంలో వీర జవాన్‌ జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిశాయి. అంతకుముందు జశ్వంత్ నివాసం నుంచి కొత్తపాలెం శ్మశానవాటిక వరకు అంతిమ యాత్రలో వేలాది మంది జనం పాల్గొన్నారు. జై జవాన్, జశ్వంత్ రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఉక్కు పోరు 2.o

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తున్న వేళ.... ఉద్యమాన్ని ఉరకలెత్తించేలా కార్మికులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇన్నాళ్లు విశాఖలో నిరాహార దీక్షలకే పరిమితమైన ఆందోళనలను... ఇకపై దిల్లీని తాకేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే పరిశ్రమను... ప్రాణాలు అర్పించైనా రక్షించుకుంటామని అంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

భారత్​ టార్గెట్​

దేశంలో 60వేల కిలోమీటర్ల మేర ప్రపంచ స్థాయి జాతీయ రహదారుల నిర్మాణమే తమ లక్ష్యమని కేంద్రమంత్రి నితిన్​ గడ్కరి వెల్లడించారు. రోజుకు 40కిలోటమీటర్ల చొప్పును రోడ్లను నిర్మించాలని తలపెట్టినట్టు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రైతు నిరసనలపై టికాయిత్​

వ్యవసాయ చట్టాల(Farm Laws) అంశంపై ఐక్యరాజ్య సమితిని సంప్రదిస్తామని తాము చెప్పలేదని రైతు సంఘం నేత రాకేశ్​ టికాయిత్(Rakesh Tikait)​ స్పష్టం చేశారు. సాగు చట్టాలపై కేంద్రంతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈనెల 22 నుంచి పార్లమెంట్ వద్ద 200 మంది రైతులతో నిరసనలు చేపడతామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

జిమ్నాస్టిక్స్​లో అదరహో!

ఓ ఎనిమిదేళ్ల చిన్నారి.. జిమ్నాస్టిక్స్​లో అద్భుతాలు చేస్తోంది. శరీరాన్ని రబ్బరులా వంచుతూ.. విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేరళకు చెందిన ఈ చిన్నారి సూపర్​ టాలెంట్​ను మీరూ చూసేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కార్చిచ్చు విధ్వంసం

అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం కొనసాగుతోంది. నేవాడా సరిహద్దులో పదిలక్షల ఎకరాల అటవీ భూమి.. మంటల ధాటికి దగ్ధమైంది. వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది.. యుద్ధవిమానాల ద్వారా మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పోరాటానికి రెండేళ్లు

2019 వన్డే వరల్డ్​ కప్​ సెమీఫైనల్​లో భారత్​ నిష్క్రమించి నేటికి రెండేళ్లు. వన్డేల్లో అదే ధోనీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్​. కోట్లాది మంది భారత అభిమానుల హృదయాలు పగిలిన రోజు కూడా అదే! పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రీమేక్​లో హృతిక్-సైఫ్

స్టార్ హీరోలు హృతిక్ రోషన్, సైఫ్​ అలీఖాన్​ ప్రధాన పాత్రధారులుగా తమిళ సూపర్​హిట్​ చిత్రం 'విక్రమ్ వేదా' ఖరారైంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్​ పైకి వెళ్లనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.