ETV Bharat / city

Etela Rajender: తెరాస ఎంపీతో ఈటల రాజేందర్​ భేటీ.. భవిష్యత్తు రాజకీయాలపై చర్చ!

Etela Rajender meets trs mp D Srinivas
Etela Rajender meets trs mp D Srinivas
author img

By

Published : Nov 11, 2021, 7:45 PM IST

Updated : Nov 11, 2021, 8:27 PM IST

19:43 November 11

తెరాస ఎంపీతో ఈటల రాజేందర్​ భేటీ

తెరాస రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్‌(trs mp d srinivas)ను హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మర్యాదపూర్వకంగా(Etela Rajender meets trs MP D Srinivas) కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో డీఎస్‌(Etela Rajender meets trs MP D Srinivas)ను కలుసుకున్న ఈటల(etela rajender latest news telugu).. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈటలను డీఎస్‌ వద్దకు(Etela Rajender meets trs MP D Srinivas) ఎంపీ ధర్మపురి అర్వింద్(mp arvind latest news) తీసుకెళ్లారు. హుజురాబాద్‌లో గెలుపొందిన తరువాత ఈటల పలువురు నేతలను ఈటల మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. భవిష్యత్తు రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. 

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ ఉపఎన్నికల్లో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్..​ ఇటీవలే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.  గతంలో తెరాస నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్... ఏడోసారి భాజపా అభ్యర్థిగా గెలుపొందారు. అక్టోబర్​ 30న ఉపఎన్నికలు జరగ్గా.. నవంబర్​ 2న ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​పై ఈటల 23,855 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

ఇదీ చూడండి:

Last Updated : Nov 11, 2021, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.