ETV Bharat / city

విజయారెడ్డి హత్య కేసులో డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరం

విజయారెడ్డి హత్యకేసులో గాయపడ్డ డ్రైవర్​ గురునాథం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. డ్రైవర్​తో పాటు అటెండర్​ చంద్రయ్యకు అపోలో డీఆర్​డీవోలో చికిత్స అందిస్తున్నారు.

author img

By

Published : Nov 5, 2019, 9:51 AM IST

విజయారెడ్డి హత్య కేసులో డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరం

విజయారెడ్డి హత్య కేసులో గాయపడిన వారికి వైద్యం కొనసాగుతోంది. అపోలో డీఆర్‌డీవోలో డ్రైవర్ గురునాథం, అటెండర్ చంద్రయ్యకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ గురునాథం పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. నిందితుడు సురేశ్‌కు పోలీసులు ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నారు. ఆయన చికిత్స పొందుతున్న ఉస్మానియా వార్డులో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి: ఇవాళ నాగోల్​లో విజయారెడ్డి అంత్యక్రియలు

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.