ETV Bharat / city

comments on raviteja:రవితేజపై డైరెక్టర్​ భార్య షాకింగ్​ కామెంట్స్.. ఏమందంటే? - డైరెక్టర్​ భార్య షాకింగ్​ కామెంట్స్​

డైరెక్టర్​ భార్య షాకింగ్​ కామెంట్స్​
డైరెక్టర్​ భార్య షాకింగ్​ కామెంట్స్​
author img

By

Published : Feb 13, 2022, 4:18 PM IST

16:10 February 13

comments on raviteja:రవితేజపై డైరెక్టర్​ భార్య షాకింగ్​ కామెంట్స్.. ఏమందంటే?

comments on raviteja: మాస్ మహారాజా రవితేజపై టాలీవుడ్​ డైరెక్టర్​ భార్య షాకింగ్​ కామెంట్స్​ చేశారు. ఖిలాడి సినిమా విడుదలై రెండు రోజులు కాకముందే ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సినిమా కన్నా.. రవితేజపై డైరెక్టర్ భార్య చేసిన వ్యాఖ్యలే టాలీవుడ్​లో సంచలనంగా మారాయి.

ఇటీవల జరిగిన ఖిలాడి ప్రీ రిలీజ్ ఈవెంట్​లో డైరెక్టర్ రమేష్ వర్మపై హీరో రవితేజ అసహనం వ్యక్తం చేశారు. సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు నిర్మాతే దగ్గరుండి చూసుకోవాల్సిందని వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా దర్శకుడు సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతతో కారు కొనిపించుకున్నాడంటూ సెటైర్లు వేశారు.రవితేజ చేసిన ఈ వ్యాఖ్యలను డైరెక్టర్ రమేష్ వర్మ పట్టించుకోలేదు కానీ.. వారిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీనికి మరింత ఆద్యం పోశారు డైరెక్టర్ భార్య రేఖా వర్మ. తన ఇన్​స్టాలో రవితేజపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్​గా మారాయి. దర్శకుడు అజయ్ భూపతి రవితేజను చీప్ స్టార్ అని ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైందని ఘాటుగానే వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:

Khiladi review: 'ఖిలాడి'తో రవితేజ మళ్లీ హిట్​ కొట్టినట్టేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.