ETV Bharat / city

vishnu vishal corona: ప్రముఖ తమిళ నటుడు విష్ణు విశాల్​కు కరోనా - తమిళ హీరో విష్ణు విశాల్​కు కరోనా

corona to Tamil hero Vishnu Vishal: తమిళ హీరో విష్ణు విశాల్ కొవిడ్​ బారినపడ్డారు. తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కొద్దిగా జ్వరం ఉందని తెలిపారు. స్టార్​ సింగర్ అరిజిత్ సింగ్​ సహా పలువురు బాలీవుడ్​ ప్రముఖులు కూడా ఆదివారం వైరస్​బారిన పడ్డారు.

vishnu vishal jwala gutta
vishnu vishal jwala gutta
author img

By

Published : Jan 9, 2022, 8:23 PM IST

hero Vishnu Vishal covid positive: సినీ పరిశ్రమలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తమిళ యువ హీరో విష్ణు విశాల్​కు కరోనా వైరస్​ సోకింది. 2022ను 'పాజిటివ్'​ రిజల్ట్​తో మొదలుపెడుతున్నట్లు ట్విట్టర్​లో వెల్లడించాడు ఈ హీరో. తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కొద్దిగా జ్వరం ఉందని తెలిపారు. తనను ఇటీవలే కలిసిన వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

స్టార్​ సింగర్ అరిజిత్ సింగ్​ సహా పలువురు బాలీవుడ్​ ప్రముఖులు కూడా ఆదివారం వైరస్​బారిన పడ్డారు.

  • 2022
    Starting wid a +IVE result..🤕
    Guys ...
    Yes im covid +ive...
    Anyone who came in contact with me in the last 1 week please take care..
    Horrific body pains and nose block,itchy throat n also mild fever..
    Looking forward to bounce back soon🙏

    — VISHNU VISHAL - V V (@TheVishnuVishal) January 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్​కు కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.