ETV Bharat / city

'కరోనా విజృంభిస్తుండటంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయి'

author img

By

Published : Apr 16, 2021, 6:12 PM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రోజురోజుకీ కంటి సమస్యలు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆన్​లైన్ పాఠాలు, వర్క్ ఫ్రం హోమ్‌లతో ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వాడకం పెరిగింది. కరోనా సోకిన వారిలో ఇచ్చే కొన్ని రకాల స్టెరాయిడ్లు కంటి చూపు మందగించేలా చేస్తున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రజల్లో కంటి సమస్యలు పెరగటానికి కారణం ఏమిటి... కరోనా ప్రభావం ఎంత? అనే అంశంపై ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ భాను ప్రకాశ్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

corona effect on eyes
'కరోనా విజృంభిస్తుండటంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయి'
  • " class="align-text-top noRightClick twitterSection" data="">
'కరోనా విజృంభిస్తుండటంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయి'

ఇదీ చదవండి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌‌

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
'కరోనా విజృంభిస్తుండటంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయి'

ఇదీ చదవండి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.