ETV Bharat / city

'హుజూర్​నగర్​ అంటేనే తెరాస జంకుతోంది' - kuntia about trs party

తెరాసలో ఎంతో మంది నాయకులున్నా... కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని మంత్రి బాధ్యతలు అప్పగించడం ఆ పార్టీ నేతల సామర్థ్యాన్ని తెలియజేస్తుందని కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా
author img

By

Published : Oct 3, 2019, 11:49 AM IST

పార్లమెంట్​ ఎన్నికల్లో 17 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన తెరాస ఏడు స్థానాల్లో ఓడిపోవడంతో భయాందోళనకు గురవుతోందని కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా అన్నారు. అధికార పార్టీలో ఉన్నా కూడా... హుజూర్​నగర్​ ఉపఎన్నికకు భయపడుతోందని ఎద్దేవా చేశారు. హుజూర్​నగర్​ నియోజకవర్గంలో తెరాస ఓటమి ఖాయమని, భారీ మెజార్టీతో పద్మావతి రెడ్డి గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా

పార్లమెంట్​ ఎన్నికల్లో 17 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన తెరాస ఏడు స్థానాల్లో ఓడిపోవడంతో భయాందోళనకు గురవుతోందని కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా అన్నారు. అధికార పార్టీలో ఉన్నా కూడా... హుజూర్​నగర్​ ఉపఎన్నికకు భయపడుతోందని ఎద్దేవా చేశారు. హుజూర్​నగర్​ నియోజకవర్గంలో తెరాస ఓటమి ఖాయమని, భారీ మెజార్టీతో పద్మావతి రెడ్డి గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.