ETV Bharat / city

కేబీఆర్​ పార్కులో కూలిన గోడ.. వాకర్ల ఇబ్బందులు - భారీ వర్షాలు

ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు బంజారాహిల్స్​లోని కేబీఆర్​ పార్కులో ప్రహరీగోడ కూలిపోయింది. ఉదయం, సాయంత్రం వాకింగ్​, జాగింగ్​ చేసే మార్గానికి అడ్డుగా గోడ పడిపోవడం వల్ల వాకర్లు ఇబ్బందులు పడ్డారు.

Compound Wall Collapsed In KBR PArk Hhyderabad
కేబీఆర్​ పార్కులో కూలిన గోడ.. వాకర్ల ఇబ్బందులు
author img

By

Published : Oct 15, 2020, 9:12 AM IST

ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్​ నగర్ అతలాకుతలమయింది. బంజారాహిల్స్​లోని కేబీఆర్​ పార్కు ప్రహరీ గోడ కూలి.. పాత్​వేపై పడటం వల్ల.. వాకింగ్​, జాగింగ్​ చేసేవారు ఇబ్బంది పడ్డారు.

పార్కులో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిపిపోయి... బురద వల్ల ఇబ్బందిగా ఉందని.. అధికారులు, పార్క్​ సిబ్బంది స్పందించి కూలిన గోడ.. వరద నీరు తొలగించాలని వాకర్లు కోరారు. వర్షం కారణంగా ఇబ్బంది కలిగినప్పటికీ పార్కు తెరిచే ఉంచనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వాకర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తామని వారు తెలిపారు.

ఇదీ చూడండి: హైదరాబాద్​లోని​ పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.