ETV Bharat / city

రేపు కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష.. పది పరీక్షలపై చర్చ - telangana ssc update

cm kcr review
రేపు కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష.. పదో తరగతి పరీక్షలపై చర్చ
author img

By

Published : Jun 7, 2020, 4:03 PM IST

Updated : Jun 7, 2020, 6:33 PM IST

16:01 June 07

రేపు కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష.. పది పరీక్షలపై చర్చ

రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పదోతరగతి పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా వాయిదా వేశారు. ఈ సమావేశంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎంవో అధికారులు వెల్లడించారు.  

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఎస్​ఎస్​సీ బోర్డు అధికారులు ఈ సమావేశంలో పాల్గోనున్నారు.

Last Updated : Jun 7, 2020, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.