ETV Bharat / city

జార్ఖండ్ సీఎం ట్వీట్​.. మోదీకి మద్దతుగా జగన్ రిప్లై! - హేమంత్ సోరెన్​కు జగన్ కౌంటర్

కరోనా అంశంపై ప్రధాని మోదీని విమర్శిస్తూ జార్ఖండ్ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఆ ట్వీట్​పై స్పందించారు. ఇది కొవిడ్​పై యుద్ధంలో వేలెత్తి చూపే సమయం కాదని బదులిచ్చారు. ప్రధానికి అండగా నిలవాల్సిన సమయం అంటూ సూచించారు.

CM Jagan tweet, ap news
CM Jagan tweet, ap news
author img

By

Published : May 7, 2021, 8:50 PM IST

కరోనాపై పోరాటంలో ప్రధాని మోదీకి అందరూ అండగా నిలవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. ముఖ్యమంత్రులు చెప్పేది ప్రధాని మోదీ వినడం లేదంటూ.. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ట్వీట్‌ చేయగా జగన్‌ స్పందించారు. ఇది కొవిడ్‌పై యుద్ధంలో వేలెత్తి చూపే సమయం కాదన్నారు. ప్రధానికి అండగా నిలవాల్సిన సమయమని హేమంత్‌ సోరెన్‌కు జగన్‌ సూచించారు.

కరోనా విజృంభిస్తున్న వేళ తగినంత ఆక్సిజన్‌తోపాటు టీకాలు సరఫరా చేయడం లేదంటూ.. చాలా మంది సీఎంలు బహిరంగంగానే కేంద్రాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలోనే జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్ సైతం ప్రధానిని విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. దానికి బదులిచ్చారు.

  • Dear @HemantSorenJMM,
    I have great respect for you, but as a brother I would urge you, no matter what ever our differences are, indulging in such level of politics would only weaken our own nation. (1/2) https://t.co/0HZr56nOj2

    — YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.