ఇదీ చదవండి: సర్వ జనులు సుఖంగా బతికేలా దేవుడు ఆశీర్వదించాలి : కేసీఆర్
CM JAGAN: 'ప్రజలకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలి' - సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు
CM Jagan couple in ugadi celebrations: ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. పంచాంగాన్ని ఆవిష్కరించారు. కప్పగంతు సుబ్బరామ సోమయాజులు పంచాంగ పఠనం చేశారు. అనంతరం సీఎం జగన్ ప్రజలకు శుభాకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదంతా రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు కలగాలని.. ప్రజలకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని ఆకాంక్షించారు.
CM JAGAN: 'ప్రజలకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలి'
TAGGED:
ap latest news