ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో జగన్ సమావేశమయ్యారు. పౌరసరఫరాల శాఖకు కేంద్రం నుంచి బకాయిల విడుదలపై చర్చించారు. రూ.3,229 కోట్ల బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
మరికాసేపట్లో రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం కానున్నారు.
ఇదీ చదవండి: శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు