మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఏపీలోని కడప కేంద్రకారాగారంలోని అతిథి గృహంలో ముగ్గురు అనుమానితులు దస్తగిరి, హిదాయ్ తుల్లా, కిరణ్‌కుమార్ యాదవ్‌లను 8 గంటలుగా విచారిస్తున్నారు.
డ్రైవర్ దస్తగిరితో కొందరు సీబీఐ అధికారులు పులివెందుల బయల్దేరి వెళ్లారు. మిగిలిన ఇద్దరు అనుమానితులను కడపలోనే అధికారులు ప్రశ్నిస్తున్నారు.