ETV Bharat / city

వరదలో చిక్కుకున్న కారు... తాళ్ల సాయంతో... - vishaka district latest updates

కృష్ణాజిల్లా గన్నవరం మండలం సావరగూడెం ప్రధాన రహదారిపై వరదలో కారు చిక్కుకుపోయింది. తాళ్ల సాయంతో కారును గ్రామస్థులు బయటకు తీశారు.

car-trapped-in-flood
car-trapped-in-flood
author img

By

Published : Oct 17, 2020, 4:04 PM IST

కృష్ణాజిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పొంగుతున్నాయి. రహదారి వెంట నీరు ప్రవహించటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. గన్నవరం మండలం సావరగూడెం ప్రధాన రహదారిపై వస్తున్న వరదలో కారు చిక్కుకుంది.

అందులోని వ్యక్తులు క్షేమంగా బయటపడినా కారు మాత్రం వరదలో ఇరుక్కుపోయింది. స్థానికులు తాళ్ల సహాయంతో కారును అతి కష్టమ్మీద బయటకు తీశారు.

వరదలో చిక్కుకున్న కారు... తాళ్ల సాయంతో తీశారు...

ఇదీ చదవండి: జీహెచ్ఎంసీలో అక్రమ కట్టడాల కూల్చివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.