ETV Bharat / city

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు - accidents in hyderabad

హైదరాబాద్​ తిరుమలగిరి పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ కారు.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న యువకులకు స్వల్ప గాయాలయ్యాయి.

CAR HITS RTC BUS IN TIRUMALAGIRI PS LIMITS
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు
author img

By

Published : Jun 28, 2020, 4:46 AM IST

వేగంగా దూసుకొచ్చిన కారు.. ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ఘటన హైదరాబాద్​ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో కోరుట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుమలగిరి వైపు వస్తున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. అనంతరం రోడ్డుపక్కనున్న గుంతలోకి వెళ్లిపోయింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. యువకులు తప్పిదం వల్లనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కారును అక్కడ నుంచి తరలించారు. యువకులను అదుపులోకి తీసుకున్నారు.

ఇవీచూడండి: నగ్న దృశ్యాలతో మూడేళ్లుగా యువతికి వేధింపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.