ETV Bharat / city

బాలుడి ప్రాణాలు తీసిన టెన్నిస్ బాల్!

author img

By

Published : Feb 9, 2020, 1:29 PM IST

ఫిలింనగర్​ కల్చరల్​ క్లబ్​లో ఓ తొమ్మిదేళ్ల బాలుడు విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Boy died with electric shock
ఫిలింనగర్​ కల్చరల్​ క్లబ్​లో విద్యుదాఘాతంతో బాలుడి మృతి

హైదరాబాద్​లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌లో ఓ బాలుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. టెన్నిస్‌బాల్ తీసుకుంటుండగా రేకుల షెడ్డు​ ఎక్కిన బాలుడు.. దాని పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి: తేనెటీగల దాడిలో దివ్యాంగుడు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.