భాజపా జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు, ఇంఛార్జ్‌లతో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమావేశమయ్యారు. జిల్లా స్థాయిలో స్థానికంగా నెలకొన్న సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉన్న పార్టీని... గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేయాలన్నారు.
ఇదీ చూడండి: '2023లో అధికారంలోకి వచ్చేందుకు ఈ ఎన్నికలే మార్గం'