ETV Bharat / city

ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలంటూ భాజపా ధర్నా - హైదరాబాద్​ వార్తలు

హైదరాబాద్​ కూకట్​పల్లి జోనల్​ కార్యాలయం ముందు భాజపా నేతలు ఆందోళన చేశారు. ఎల్​ఆర్​ఎస్​ను వెంటనే రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. రెండు పడక గదుల ఇళ్లను త్వరితగతిన పేదలకు పంచాలని డిమాండ్​ చేశారు.

bjp leaders protest against lrs act in kukatpally

author img

By

Published : Sep 29, 2020, 4:45 PM IST

ఎల్ఆర్ఎస్​ను‌ రద్దు చేసి డబుల్ బెడ్ రూం ఇళ్లను వెంటనే పేద ప్రజలకు అందజేయాలని భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్​ కూకట్‌పల్లి జోనల్‌ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేశారు.

ఎల్ఆర్​ఎస్​ వల్ల మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుందని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల‌ హరీశ్​ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు కాంతారావు, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.