ETV Bharat / city

ఇక తెరాసకు నిద్రలేని రాత్రులే..! : లక్ష్మణ్​ - laxman on kcr

కేటీఆర్​ తన స్థాయిని మరచి ఆరోపణలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​  మండిపడ్డారు. తెరాస ప్రభుత్వం అవినీతిమయమైందన్న లక్ష్మణ్​.. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్​ టెండర్లపై సిట్టింగ్​ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్​ చేశారు.

ఇక తెరాసకు నిద్రలేని రాత్రులే..! : లక్ష్మణ్​
author img

By

Published : Aug 19, 2019, 7:58 PM IST

తెరాస గారడీలు ఇక సాగవని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆదివారం నాటి సభలో చేరికలు చూసి తెరాస నేతలకు పీఠాలు కదిలిపోతున్నాయన్నారు. గుడ్డు వచ్చి పిల్లను ఎక్కిరించినట్లుగా.. కేటీఆర్​​ వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు. నెలకోసారి కేంద్ర మంత్రి అమిత్​షా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాలు తెలంగాణ వస్తారని తెలిపారు. ఇక తెరాస నేతలు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని హెచ్చరించారు. తెరాస ప్రభుత్వం అవినీతిమయమైందన్న లక్ష్మణ్.. విద్యుత్​ టెండర్లు, సాగునీటి ప్రాజెక్టులపై సిట్టింగ్​ జడ్జిచే విచారణ జరిపిస్తే తగిన ఆధారాలు సమర్పిస్తామని పేర్కొన్నారు.

ఇక తెరాసకు నిద్రలేని రాత్రులే..! : లక్ష్మణ్​

ఇవీ చూడండి: కర్ణాటక ఎత్తుగడలు ఇక్కడ నడవవు: కేటీఆర్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.