ETV Bharat / city

ఎస్​ఐపై హత్యాయత్నం... స్పష్టంగా సీసీటీవీ దృశ్యాలు - dhundigal

సోమవారం తెల్లవారుజామున దుండిగల్​లో ఎస్​ఐపై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దాడి సమయంలో ఆ ప్రాంతంలో రికార్డ్ అయిన సీసీ టీవీ దృశ్యాలను సంపాదించారు.

ఎస్​ఐపై హత్యాయత్నం... స్పష్టంగా సీసీటీవీ దృశ్యాలు
author img

By

Published : Sep 24, 2019, 2:28 PM IST

Updated : Sep 24, 2019, 2:54 PM IST

రాజధాని శివారు దుండిగల్​లో ఎస్​ఐపై దోపిడీ దొంగల దాడి యత్నం ఘటనను పోలీస్ శాఖ సీరియస్​గా తీసుకుంది. దొంగల పక్కా ప్రణాళిక ప్రకారమే కారును దొంగిలించి.. చోరీకి వచ్చారని గుర్తించారు. చోరీకి యత్నంచిన దృశ్యాలు, అదే సమయంలో వచ్చిన ఎస్​ఐ శేఖర్​ రెడ్డిపై దాడికి యత్నంచిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ ఫుటేజ్​లో దొంగలు ఎస్​ఐపై కారు దూకించిన దృశ్యాలతో పాటు నిందితుల చిత్రాలు కనిపిస్తున్నాయి.

ఎస్​ఐపై హత్యాయత్నం... స్పష్టంగా సీసీటీవీ దృశ్యాలు

దొంగిలించిన కారులో చోరీ..!

సీసీటీవీ దృశ్యాల్లో వారు చోరీకి వచ్చిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కారు చోరీ చేసిన దొంగలు.. అదే కారుతో తమను అడ్డుకున్న ఎస్​ఐను గుద్ది చంపేందుకు యత్నించారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు... యజమానిని విచారించారు. వాహనాన్ని ఎవరో దొంగిలించారని, పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.

అంతరాష్ట్ర ముఠాగా అనుమానం...!

రాత్రి పేట్ బషీర్​బాద్ సమీపంలో నగల దుకాణంలో చోరీకి వచ్చి అదనుకోసం ఎదురుచూస్తుండగా.. గస్తీ పోలీసులు గమనించారు. వారి కారును ఆపేందుకు ప్రయత్నించగా... ఎస్​ఐపైకి కారు దూకించి పరారయ్యారు. సోమవారం తెల్లపారుజామున పేట్​బషీరాబాద్​ పీఎస్​ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న ఎస్​ఐ వెంటనే గస్తీ వాహనంలో దొంగల కారును వెంబడించారు. దూలపల్లి అటవీ ప్రాంతంలో దొంగలు తమ కారు వేగాన్ని నియత్రించలేక రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి పరారయ్యారు. నిందితులు అంతరాష్ట్ర ముఠా వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవీ చూడండి: చోరీ ఆపేందుకు యత్నించిన ఎస్సై పైకి దూసుకెళ్లిన కారు

Intro:TG_hyd_16_24_bathukamma_sares_distubution_minister_AB_TS10021

raghu_sanathnagar_9490402444

తెలంగాణలోని ఆడపడుచులు అందరూ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక అమీర్పేట డివిజన్లోని వివేకానంద కమిటీ హాల్ లో కార్పొరేటర్ శేషు కుమారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ బతుకమ్మ పండుగను నిర్వహిస్తుందని పేర్కొన్నారు ముఖ్యంగా ఆడపడుచులు అందరూ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో లో తమ మంత్రి కేటీఆర్ చెరువు తో ఈసారి బతుకమ్మ పండుగను ఒక ప్రత్యేక ఉందని పేద మహిళల కొరకు సిరిసిల్ల చీర లు ఇవ్వడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు
ప్రదీప్ మహిళలు ఎంతో గర్వంగా జరుపుకునే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు తమ ఆడపడుచులకు కెసిఆర్ చీరల పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు

అర్హులైన మహిళలందరికీ తప్పక చీరలు అందిస్తామని ఈ చీరల పంపిణీలో ఎటువంటి రాజకీయాలు ఉండకూడదని ఆయన అధికారులకు సూచించారు
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ శేషు కుమారి ఇ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ టిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు

bite... తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Body:............

Conclusion:............
Last Updated : Sep 24, 2019, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.