ETV Bharat / city

మళ్లీ తెరపైకి మూడు రాజధానులు.. ఈనెల 21న బిల్లు..? - jagan on ap three capitals bill

AP Three Capitals Bill: ఏపీలో మూడు రాజధానుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కొంతమంది నేతలు.. ఇటీవల ముఖ్యమంత్రి జగన్​ను కలిసి మూడు రాజధానుల బిల్లును మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కోరినట్లు సమాచారం. దానిపై స్పందించి సీఎం జగన్​ ఈనెల 21న బిల్లు ప్రవేశపెడతామని చెప్పినట్లు పలువురు చెబుతున్నారు.

ap assembly
ap three capitals bill
author img

By

Published : Mar 18, 2022, 2:11 PM IST

AP Three Capitals Bill: ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే మూడు రాజధానులపై చర్చించి.. బిల్లును ప్రవేశ పెడతామని ఏపీ సీఎం జగన్‌ చెప్పారంటూ సోషల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం వెల్లడించారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, 3 రాజధానుల శిబిరం నిర్వాహకులు, బహుజన పరిరక్షణ సమితి ఉద్యమ నాయకులు.. గురువారం వెలగపూడిలోని సచివాలయం వద్ద ముఖ్యమంత్రిని కలిశారు.

ఈ సందర్భంగా శాసనసభలో మూడు రాజధానుల బిల్లును మరోసారి ప్రవేశపెట్టాలని కోరుతూ సీఎం జగన్​కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఈనెల 21న శాసనసభలో 3 రాజధానులపై చర్చించి, బిల్లు ప్రవేశ పెడతామని సీఎం చెప్పినట్లు గుర్నాథం వెల్లడించారు.

ఇదీచూడండి: దక్షిణాదిపై ఆప్ దృష్టి.. ఆరోజు నుంచే తెలంగాణలో కేజ్రీవాల్‌ పాదయాత్ర..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.