Electricity Employees Protest: విజయవాడలోని విద్యుత్ సౌధలో ఏపీ జెన్కో ఎండీ కార్యాలయాన్ని విద్యుత్ ఉద్యోగులు ముట్టడించారు. తక్షణమే ఈనెల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కృష్ణపట్నం ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయవద్దని నినాదాలు చేశారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా ఏపీ జెన్కో ప్లాంట్లలోని సీఈ కార్యాలయాల ముందు కూడా విద్యుత్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు.
ఇదీచూడండి: మేడారంలో మద్యంప్రియుల వద్దకే మందు.. ట్రాలీ ఆటోలకు మైకు పెట్టి విక్రయాలు..