రవిప్రకాశ్‌ను అరెస్టు చేయాలనే దురుద్దేశంతో అక్రమ కేసులు పెట్టారని రవిప్రకాశ్ న్యాయవాది తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని అన్నారు. ఏబీసీఎల్‌లో వాటాదారుల కేసు ఎన్‌సీఎల్టీలో నడుస్తోందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పోలీసుల అదుపులో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్