ETV Bharat / city

Chiranjeevi: 'సీఎం జగన్​ నాయకత్వం స్ఫూర్తిదాయ‌కం'

author img

By

Published : Jun 22, 2021, 3:11 PM IST

ఏపీలో ఒక్కరోజులో 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం పట్ల మెగాస్టార్​ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది కృషి ఫ‌లితంగా కరోనా భూతాన్ని ఓడించ‌గ‌ల‌మ‌నే విశ్వాసం ప్ర‌తి ఒక్క‌రిలోనూ క‌లుగుతోందని అన్నారు.

chiranjeevi
మెగాస్టార్​ చిరంజీవి

ఏపీలో నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్​ కార్యక్రమంపై హీరో చిరంజీవి స్పందించారు. ఒక్కరోజులో ఏకంగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్​పై, వైద్య సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్​ చేశారు.

'ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య సిబ్బంది ఒకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయ‌డం ఓ గొప్ప‌ పని.. నాకు చాలా సంతోషం ఉంది. వైద్య సిబ్బంది కృషి ఫ‌లితంగా కరోనా భూతాన్ని ఓడించ‌గ‌ల‌మ‌నే విశ్వాసం ప్ర‌తి ఒక్క‌రిలోనూ క‌లుగుతోంది. ఈ ప్ర‌య‌త్నాల‌ను కొనసాగించాలి. సీఎం జ‌గ‌న్​ స్ఫూర్తిదాయ‌క నాయ‌క‌త్వానికి సీఎం జగన్​కు నా అభినంద‌న‌లు' అని చిరంజీవి ట్వీట్ చేశారు.

  • So happy at the fabulous feat of vaccinating over 13.72 lac people in a single day by Health teams in #AndhraPradesh.Your efforts fill confidence in everyone about defeating the Covid monster! Way to go TeamAP. More Power to You!Congrats to Sri @ysjagan for inspiring leadership.

    — Chiranjeevi Konidela (@KChiruTweets) June 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: Surabhi: కన్నీరు పెడుతున్న 136 ఏళ్ల ఘన చరిత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.